ప్రభుత్వ నిర్లక్ష్యంతో రూ.8వేల కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు

తక్షణమే చెల్లించి విద్యార్థులను ఆదుకోండి.. సిఎం రేవంత్‌కు కేంద్రమంత్రి బండి సంజయ్ లేఖ తక్షణమే ఫీజు రీయంబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్రమంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి ఆయన లేఖ రాశారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో రూ.8వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. బకాయిలు చెల్లించకపోవడంతో ప్రైవేటు- కళాశాలలు దిక్కుతోచని…







