స్వచ్ఛ సర్వేక్షన్‌ ‌గ్రావిణలో తెలంగాణ జిల్లాలు సత్తా

జూన్‌ ‌నెలకు కేంద్రం ప్రకటించిన 12 జిల్లాల్లో 4టికి స్థానం
హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 14 : స్వచ్ఛ సర్వేక్షన్‌ ‌గ్రావి•ణలో మరోసారి తెలంగాణ జిల్లాలు సత్తా చాటాయి. జూన్‌ ‌నెలకు 4 కేటగిరీల్లో తొలి 3 స్థానాల్లో నాలుగు జిల్లాలు నిలిచాయి. కేంద్రం ప్రకటించిన 12 జిల్లాల్లో తెలంగాణ నుంచే 4 జిల్లాలు ఉన్నాయి. అచీవర్స్, ‌హై అచీవర్స్ ‌విభాగాల్లో 2, 3 స్థానాల్లో తెలంగాణ జిల్లాలు నిలిచాయి. అచీవర్స్ ‌కేటగిరీలో 2వ స్థానంలో హనుమకొండ, 3వ స్థానంలో కుమ్రం భీం ఆసిఫాబాద్‌ ‌జిల్లాలు, హై అచీవర్స్ ‌కేటగిరీలో రెండో స్థానంలో జనగాం, మూడో స్థానంలో కామారెడ్డి జిల్లాలు నిలిచాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *