సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ యువజన సంఘం అధ్యక్షుడిగా గుండ్రాతి కుమార్ గౌడ్

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్టు 3 : కల్వకుర్తి తాలూకా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ యువజన సంఘం అధ్యక్షుడిగా ఆమనగల్ పట్టణానికి చెందిన గుండ్రాతి కుమార్ గౌడ్ ను నియమించారు. గురువారం కల్వకుర్తి తాలుక గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షుడు చుక్క అల్లాజి గౌడ్, వెంకటేశ్వర్లు గౌడ్, ఆయిల్ శ్రీనివాస్ గౌడ్ బాల స్వామి గౌడ్, నిర్మల శ్రీశైలం గౌడ్ ల ఆధ్వర్యంలో ఎన్నుకున్నట్లు కుమార్ తెలిపారు. తన నియామకానికి సహకరించిన తాలూకా గౌడ సంఘం నాయకులు, లింగం గౌడ్, గంగ రవి గౌడ్, సదానందం గౌడ్,  పాండు గౌడు, రకుల్ గౌడ్, చుక్క నిరంజన్, ఆనంద్ గౌడ్, గజ్జె వెంకటయ్య గౌడ్ లకు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *