మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11:మహేశ్వరం మండలం కేంద్రంలో వినాయక వాటర్ ఫిల్టర్మెగావత్ శంకర్ అద్వర్యంలో ఉత్సవ కమిటీ అద్యక్షులుగా ఆశన్నాగారి కుమార్ ను ఏకగ్రవంగా ఎన్నుకున్నారు మోదిని సంతోష్,పోతర్ల గోపి,గుర్రం యాదయ్య ,చిపిశెట్టి రాఘవేందర్,నాగరాజు, శంకర్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.




