మోదీ అసత్యాలు: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

జగిత్యాల,ప్రజాతంత్ర,మార్చి18: జగిత్యాల సభలో ప్రధాని మోదీ అబద్దాలు మాట్లాడారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. సోమవారం డియాతో మాట్లాడుతూ.. పసుపు సాగు పట్ల రైతులకు నమ్మకం లేదన్నారు. పసుపుకు కనీస మద్దతు ధర మోదీ ఇవ్వడం లేదని అన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు డిమాండ్ ఎప్పటి నుంచో ఉందన్నారు.

నిన్నటిదాకా అధికారంలో ఉన్నది రే కదా అని ప్రశ్నించారు. షుగర్ ఫ్యాక్టరీ అప్పుడే ఎందుకు ఓపెన్ చెయ్యలేదని ప్రశ్నించారు. ఐదేళ్లుగా ఏం చేశావ్ అరవింద్ అని నిలదీశారు. షుగర్ ఫ్యాక్టరీ మూతకు కారణం బీజేపీనే అని ఆరోపించారు. ‘రే మూసి రే తెరుస్తా అంటారా. మోదీ వేషం రెండు సార్లు చూసినం‘ అని జీవన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *