మార్కెట్ కమిటీలో జాతీయ సమైక్యత దినోత్సవం

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 17 : ఆమనగల్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. సందర్భంగా మార్కెట్ కమిటీ కార్యాలయం పై ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని ఆమనగల్లు మార్కెట్ చైర్మన్ నాలాపురం శ్రీనివాస్ రెడ్డి ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు రమేష్ నాయక్, నర్సింహా గౌడ్, లాయక్ అలీ, కాసుల కృష్ణయ, మున్సిపల్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పత్య నాయక్, ఉపాధ్యక్షుడు భాస్కర్, ఎంపీటీసీలు పంతు నాయక్, కుమార్, మైనారిటీ నాయకుడు ఖలీల్, నాయకులు మాజీ వార్డ్ మెంబెర్ అలాజీ, సతీష్, రమేష్, ఆనంద్, కిశోర్, భాస్కర్, శేఖర్, చంటి, అమిర్ పాషా, నాటు శివ, దవేందర్, మార్కెట్ సెక్రెటరీ సరోజ, గొర్య నాయక్, సిబ్బంది శ్రీశైలం, వినోద్, మలేష్, శంకర్, కిరణ్, శరత్, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *