‘‘గణేష్ నిమజ్జనం సందర్బంగా..అంబర్ పేటలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేదిక నుండి నిమజ్జనానికి వెళ్తున్న గణనాథుడికి వీడ్కోలు పలికాను. ఈ సందర్భంగా భక్తులతో కలిసి గణేశుని నిమజ్జనం వేడుకలలో పాల్గొనడం సంతోషాన్ని ఇచ్చింది…’’ కేంద్రమంత్రి, రాష్ట్ర బీజీపీ అధ్యక్షుడు జీ.కిషన్ రెడ్డి ట్వీట్




