- రిజిస్ట్రేషన్ పక్రియలో పారదర్శక, సులభతర విధానాలపై కమిటీ
- ఆదాయ ఆర్జన శాఖలపై ఎపి ముఖ్యమంత్రి జగన్ సమీక్ష
AP Chief Minister Jagan review meeting రాష్ట్రంలో పన్ను వసూళ్లలో లీకేజీలను అరికట్టడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆదాయ ఆర్జన శాఖలపై ముఖ్యమంత్రి జగన్ సక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో ఆదాయాల ప్రగతి ఆశాజనకంగా ఉందని అధికారులు సీఎం జగన్‌కు తెలిపారు. 94.47శాతం లక్ష్యం చేరుకున్నట్టు వెల్లడించారు. దేశ సగటుతో పోలిస్తే రాష్ట్రంలో అధికంగా జీఎస్టీ వసూళ్లు ఉన్నాయన్నారు. పారదర్శక, సులభతర విధానాల ద్వారా చెల్లింపుదారులకు సౌలభ్యంగా ఉండాలన్నారు. రిజిస్టేష్రన్ పక్రియలో పారదర్శక, సులభతర విధానాలపై కమిటీని సీఎం ఏర్పాటు చేశారు.
నాటు సారా తయారీయే వఅత్తిగా ఉన్న వారికి ప్రత్యామ్నాయ జీవనోపాధి చూపించాలని అధికారులను ఆదేశించారు. అనుమతులు పొందిన లీజుదారులు మైనింగ్ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. వారికేమైనా ఇబ్బందులు ఉంటే పరిష్కరించేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రవాణాశాఖలో ఆదాయాల పెంపుపై చర్యలు తీసుకోవాలన్నారు. ఏపీ ఆదాయ వనరులు గాడిలో పడ్డాయని సీఎం అన్నారు. దేశ సగటుతో పోలిస్తే ఏపీలో అధికంగా GST collection జీఎస్టీ సగటు వసూళ్లు చేస్తున్నారని చెప్పారు. పన్ను వసూళ్లలో లీకేజీలను అరికట్టడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. రిజిస్టేష్రన్ పక్రియలో పారదర్శక, సులభతర విధానాలపై కమిటీ ఏర్పాటు చేయాలన్నారు.
రవాణా శాఖలో ఆదాయాల పెంపుపై చర్యలు తీసుకోవాలని అన్నారు. పారదర్శక, సులభతర విధానాల ద్వారా చెల్లింపుదారులకు సౌలభ్యంగా ఉండాలన్నారు. నాటు సారా తయారీయే వృత్తిగా ఉన్నవారికి ప్రత్యామ్నాయ జీవనోపాధి చూపించాలని సీఎం అధికారులను ఆదేశించారు. అనుమతులు పొందిన లీజుదారులు మైనింగ్ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. వారికేమైనా ఇబ్బందులు ఉంటే పరిష్కరించేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రవాణాశాఖలో ఆదాయాల పెంపుపై చర్యలు తీసుకోవాలన్నారు. సక్షలో మంత్రిపెద్దిరెడ్‌ఇ, సిఎస్ ఇతరఅధికారులు పాల్గొన్నారు.




