త్రిపుర ముఖ్యమంత్రిని కలిసిన వైస్ ఎంపీపీ జక్కు అనంతరెడ్డి

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 26 : ఆమనగల్లు మండల పరిషత్ ఉపాధ్యక్షుడు జక్కు అనంతరెడ్డి గురువారం త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రి మాణిక్ సాహ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన నల్లు ఇంద్రసేనారెడ్డి త్రిపుర రాష్ట్ర గవర్నర్ గా ఇటీవల నియమితులయ్యారు. గురువారం ఆయన గవర్నర్ గా ప్రమాణస్వీకారం చేస్తున్న సందర్భంగా ఇంద్రసేనారెడ్డి వెంట వెళ్లిన ఆయన ముఖ్యమంత్రిని మర్యాదపూర్వ కలుసుకున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *