షాద్ నగర్ ప్రజా తంత్ర నవంబర్ 04:స్థానిక షాద్ నగర్ నియోజకవర్గం లో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ఎన్నిక ల నిర్వహణ లో భాగంగా ఏర్పాటు చేసిన చెపొస్ట్ లను తగ్గించి, సుమారుషాద్ నగర్ రెడ్ రోజ్ గార్డెన్ నుంచి కొత్తూరు ఎక్స్ రోడ్ వరకు పోలీస్ చెక్ పోస్ట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ చెక్స్ పోస్టులను తగ్గించి వాన హ దారులకు ఇబ్బందులు కలకుండా చూడాలని వినతిపత్రం అందజేయడం జరిగింది షాద్ నియోజకవర్గం లో ఏర్పాటు చేసిన పోలీస్ చెక్ పోస్ట్ షాద్ నగర్ ఎక్స్ రోడ్ నుంచి కొత్తూరు ఎక్స్ రోడ్ వరకు ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వల్ల సామాన్య ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కావున ప్రజల సౌకర్యార్థం ప్రజల కోసం ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేసి కొత్తూరు షాద్ నగర్ గర్ రోడ్డు క్లియర్ చేయవలసిందిగా కోరుతూ, షాద్ నగర్ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి మాధవరావు కు వినతిపత్రం అందజేశారు ఆల్ ఇండియా ఇండియా సమతా పార్టీ దానక్క సంగమేశ్వర్ మరియు అంబేద్కర్ సంఘం డివిజన్ అధ్యక్షులు మాల జగన్ టిడిపి సీనియర్ నాయకులు మఠం శశిధర్ సిపిఐ నాయకులు బూరుగుల శీను నాయక్ ఈశ్వర్ నాయక్ ఎంజి యూత్ ప్రెసిడెంట్ జగదీశ్వర్ తదితరులు హాజరయ్యారు..
తెలంగాణ ఎన్నికల నిర్వహణలో భాగంగా షాద్ నగర్ లో ఏర్పాటు చేసిన పోలీసు చెక్ పోస్ట్





