2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించిన కేసులో కార్యకర్త తీస్తా సెతల్వాద్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రభుత్వ ఉద్యోగులను ఇరికించేందుకు కల్పిత పత్రాలను రూపొందించినట్లు సెతల్వాద్‌పై ఆరోపణలు వచ్చాయి. ఆమె రెగ్యులర్ బెయిల్ అభ్యర్థనను తిరస్కరించిన గుజరాత్ హైకోర్టు “వెంటనే లొంగిపోవాలని” ఆదేశించింది.ఆ ఆదేశాన్ని అత్యున్నత న్యాయస్థానం రద్దు చేసి, కొట్టివేసింది



