ప్రజాతంత్ర చేవెళ్ల,నవంబర్ 22 : చేవెళ్ల మండలంలోని 37 గ్రామ పంచాయతీలు,అనుబంధ గ్రామాల్లో బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే కాలె యాదయ్య తరపున బుధవారం ఎంపీపీ,జడ్పీటీసీ,సర్పంచ్‌లు,బీ ఆర్ఎస్ నాయకుల ప్రచారం ఊపందుకున్నది.బీఆర్‌ఎస్ సంక్షేమ పథకాలను గడపగడపకు వివరించి అభ్యర్థి కాలె యాదయ్యను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను ఓట్లు అభ్యర్థించారు.బీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు ప్రభాకర్,ఎంపీపీ విజయలక్ష్మి,జడ్పీటీసీ మాలతి,వైస్ ఎంపీపీ ప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్మన్ రంగారెడ్డి,వైస్ చైర్మన్ నర్సింలు,బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు రమణారెడ్డి,కృష్ణారెడ్డి,వనం మహేందర్ రెడ్డి,మాజీ ఎంపీపీ బాల్‌రాజ్,మండల బీసీసెల్ అధ్యక్షుడు ఎదిరె రాములు,బీఆర్‌ఎస్ మండల ప్రధాన కార్యద్శర్శి నరేందర్ గౌడ్,మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ మాణిక్యరెడ్డి,రైతు బంధు సమితి కౌకుంట్ల అధ్యక్షుడు నాగార్జు రెడ్డి,ఆయా గ్రామాల సర్పంచ్‌లు,బీఆర్‌ఎస్ నాయకులు,కార్యకర్తలు,పార్టీ అభిమానులు పాల్గొన్నారు.
జోరుగా బీఆర్‌ఎస్ ప్రచారం





