తాండూరు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 9: తాండూరు బిఅరెస్ సీనియర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. బుధవారం పట్లొల నరసింహులు జన్మదినాన్ని పురస్కరించుకొని నాయకులు ప్రజాప్రతినిధులు యువకులు సాయిపూర్ లోని ఆయన నివాసంలో వైస్ చైర్ పర్సన్ దీప నర్సింలు మాజీ కౌన్సిలర్ సావిత్రి లతో కలిసి కేక్ ను కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్ కౌన్సిలర్ రాఘవేందర్ టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సంతోష్ గౌడ్ శ్రీనివాస్ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు వెంకటేష్ చారి నాయకులు నరసింహ ఎర్రం శ్రీధర్ మహేష్ సింగ్ ఠాకూర్ గుండప్ప రాజన్ గౌడ్ తదితరులు ఉన్నారు.



