ఘనంగా ఈసీఐఎల్ లో చిట్యాల ఐలమ్మ 128 వ జయంతి

 ఉప్పల్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26: వీరనారి  చిట్యాల ఐలమ్మ సేవలో చిరస్మరణీయమని ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి అన్నారు. మంగళవారం చిట్యాల ఐలమ్మ 128వ జయంతి పురస్కరించుకొని  తెలంగాణ రజక సమితి ఆధ్వర్యంలో  ఉప్పల్ ఎమ్మెల్యే  బేతీ సుభాష్ రెడ్డి, కార్పొరేటర్లు  సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి, బొంతు శ్రీదేవి యాదవ్, ప్రభుదాస్ లు  ఈసీఐఎల్ చౌరస్తాలోని చాకలి ఐలమ్మ విగ్రహా నికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్బంగా వారు  మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పు కణిక. మన తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ అని ఐలమ్మ వీరత్వం నేటి తరం యువతకు ఆదర్శమని  తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ పాత్ర మరువలేనిదని వారు తెలిపారు, ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కొత్త రామారావు పావని మణిపాల్ రెడ్డి, సింగిరెడ్డి ధన పాల్ రెడ్డి,తెలంగాణ రజక సమితి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు శనిగరం అశోక్ రాష్ట్ర అధ్యక్షులు ముంజంపల్లి రాములు రాష్ట్ర కార్యదర్శి సకినాల రవి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుమ్మడి రాజు సోమయ్య రాష్ట్ర కోశాధికారి జంజిరాల సత్యనారాయణ పెద్దపురం కుమార్ పగిండ్ల లింగయ్య పగిండ్ల సురేష్  వెంకటేష్ గుమ్మడి రాజు యాకయ్య రమేష్ సంపత్ పెద్దపురం కుమార్ పగిండ్ల లింగయ్య మల్లంపల్లి కుమార్,  కుమార్ స్వామి, రత్నాల కనకయ్య, సోమన్న ఉపేందర్ సుభద్రమ్మ  సంతు ఉపేందర్ చంద్రశేఖర్ యాదగిరిరావు వెంకట్ రహీం, రవి బాలరాజు, , బిఆర్ఎస్ నాయకులు జనంపల్లి వెంకటేశ్వర రెడ్డి, కాసం మహిపాల్ రెడ్డి బేతాళ బాలరాజు  మల్లేష్ వంశరాజ్ బాల్ నరసింహ, సింగారం రాజు, గరిక సుధాకర్,  , సుడుగు మహేందర్ రెడ్డి, డప్పు గిరిబాబు, ఏనుగు సీతారాం రెడ్డి, గిల్బర్ట్, భాజీ బాషా, నాగేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, చందు, వెంకటేష్, చంద్ర రెడ్డి, మల్లేష్, సోమ నాథ్, శివ కుమార్, రెడ్డి నాయక్, వినోద్, శ్యామ్, ఉపేందర్,  రాజీ రెడ్డి, మోహన్, శివ , వెంకటేష్, రాకేష్, షేర్ మణెమ్మ, మంజుల, గిరకబావి సురేఖ , సరోజ ,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *