కుల్కచర్ల, ప్రజాతంత్ర ఆగస్ట్18: మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.శుక్రవారంనాడుమం డల గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు బుడగు బలహీన వర్గాల ప్రజలకు
ఆయన చేసిన సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో మండల గౌడ సంఘం అధ్యక్షులు మాలే కృష్ణయ్య గౌడ్,ప్రధాన కార్యదర్శి మహేశ్వరం రాములు,ఎంపీపీ, డిసిసి ఉపాధ్యక్షుడు బొలసని భీమిరెడ్డి, మాజీ ఎంపీపీ ఆంజనేయ గౌడ్, మాజీ సర్పంచ్ జోగు వెంకటయ్య గౌడ్, రాఘవేందర్ గౌడ్, మాలే నారాయణ గౌడ్, రామచంద్రయ్య, సత్తయ్య గౌడ్, మాలే వెంకటయ్య గౌడ్ ,కొండయ్య గౌడ్, సత్యనారాయణ గౌడ్, బాల్రాజ్ గౌడ్, విజయ్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, కాంగారి అంజనేయులు, ఈడిగి నరసింహులు,కంగారి బాలు, లింగంగారి రాములు గౌడ్, సంఘం నాయకులు వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు .




