ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 23 : కల్వకుర్తి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలంటూ మేడిగడ్డ తండా కు చెందిన యువకులు గురువారం మైసిగండి మైసమ్మ తల్లి ఆలయంలో అమనగల్లు మండలంలోని మేడిగడ్డ తండా గ్రామపంచాయతీ కి చెందిన కాంగ్రెస్ పార్టీ యూవకులు ప్రత్యేక పూజలు చేశారు. రానున్న ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలవాలని మొక్కులు చెల్లించి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మల్లేష్, మేడిగడ్డ పార్టీ అధ్యక్షుడు కిషన్ నాయక్, కె ఎన్ ఆర్ యూవసేన నాయకుడు విజయ్ రాథోడ్, వార్డు మెంబర్ జ్యోతి రఘు, రాజ్ కుమార్, రేష్మ, సంతోష్, రఘు, చంటి, సిద్దు, విజయ్, వినోద్, భీమా, వసంత్, శ్రీను, సికిందర్, గోపి, మల్లేష్, మహేష్, తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించు మైసమ్మ తల్లి



