వనస్థలిపురం ప్రజాతంత్ర ఆగస్టు 22: నల్లగొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు మునుగోడు మాజీ శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎల్బీనగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఖరారయ్యారు. ఈ మేరకు టిపిసిసిఅధ్యక్షుడు రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టి ఆర్ ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పేరు ఖరారు కాగా బిజెపి అభ్యర్థి ఎవరో తెలియని పరిస్థితి.



