వనస్థలిపురం ప్రజాతంత్ర ఆగస్టు 3; బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని ఎన్జీవోస్ కాలనీలో డ్రైనేజ్ పనులు పూర్తి చేసిన రోడ్డు ఇబ్బందికరంగా కావడంతో కాలనీ వాసులు *బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి సమాచారం ఇవ్వడంతో స్పందించిన కార్పొరేటర్ సంబంధిత వాటర్ వర్క్స్ రాజగోపాల్ గా మరియు జిహెచ్ఎంసి ఏఈ రాకేష్ తో కలిసి మట్టి రోడ్డును పర్యవేక్షించి త్వరలోనే నూతన రోడ్డును వెయ్యాలని సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు జైపాల్ రెడ్డి, సుధీర్, కాలనీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.




