ఉత్తరాఖండ్‌లో విరిగిపడ్డ కొండచరియలు

డెహ్రాడూన్‌, అగస్ట్08 : ఉత్తరాఖండ్‌  ‌రాష్ట్రంలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు  కురుస్తున్నాయి. వర్షాల కార ణంగా పలు చోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి.మరోవైపు రాష్ట్రంలో మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ  తెలిపింది. వారాంతం వరకు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.మేరకు రాష్ట్రంలోని ఉత్తరకాశీ, చమోలీ, రుదప్రయాగ, తెహ్రీ, డెహ్రాడూన్‌, ‌పౌరీ గర్వాల్‌, ‌పితోర్‌గఢ్‌ ‌సహా పలు జిల్లాలకు మంగళవారం ఐఎండీ  ఎల్లో అలర్ట్ ‌జారీ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *