ఆర్థిక సహాయం అందజేతNEWSAugust 12, 2023Uncategorized, తెలంగాణ ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 12 : మైసిగండి గ్రామానికి చెందిన జాటవత్ సీత్యా నాయక్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ శనివారం మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులను మైసిగండి సర్పంచ్ తులసి రామ్ నాయక్ పరామర్శించి రూ.5 వేల ఆర్థిక సహాయం అందజేశారు. Tags# ఆర్థిక సహాయం అందజేత Previous Post గృహలక్ష్మి పథకానికి గడువు పెంచండి Next Post తండ్రి లేని పిల్లలకు ఉప్పల ట్రస్ట్ చేయూత