ఆమనగల్లు ఏడిఏ గా ఎం. సుజాత

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 11 : ఆమనగల్లు డివిజన్ వ్యవసాయ సహాయ సంచాలకులు ( ఏ డీ ఏ) గా ఎం. సుజాత బాధ్యతలు తీసుకున్నారు. నూతనంగా ఏర్పడిన ఆమనగల్లు డివిజన్ పరిధిలోని ఆమనగల్లు, కడ్తాల్, తలకొండపల్లి, మాడుగుల మండలాలకు కలిపి ఆమనగల్లులో నూతనంగా ఏ డి ఏ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా మహేశ్వరం ఏడీఏగా పనిచేస్తున్న సుజాతకు అదనపు బాధ్యతలు అప్పగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *