ఆదివారం కల్వకుర్తిలో బిజెపి టిఫిన్ కార్యక్రమం

ఆమనగల్లు, ప్రజాతంత్ర జూలై 15 : కల్వకుర్తి పట్టణంలోని జూనియర్ కళాశాల మైదానంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో టిఫిన్ కార్యక్రమాన్ని తేదీ:16-07-2023 ఆదివారం రోజున రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు కల్వకుర్తి నియోజకవర్గంలో సామూహిక టిఫిన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని కల్వకుర్తి అసెంబ్లీ కో కన్వీనర్ గోరేటి నరసింహ తెలిపారు. ఈ కార్యక్రమం కల్వకుర్తి జూనియర్ కళాశాల మైదానంలో ఉదయం 9:00 గంటలకు నిర్వహించడం జరుగుతుందని. నియోజకవర్గ ముఖ్యనాయకులు, కార్యకర్తలు తప్పకుండా అందరూ హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *