అత్యుత్తమమైన పర్యటక గ్రామం పోటీలో పాలుపంచుకోండి

హైదరాబాద్‌, ‌పిఐబి, ఫిబ్రవరి 21 : అత్యుత్తమ మైన పర్యాటక గ్రామం తాలూకు పోటీలో పాలుపంచుకోవలసిందిగా అందరికీ, మరీ ముఖ్యంగా యువజనుల కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. అత్యుత్తమ పర్యటక గ్రామం పోటీని పర్యటక మంత్రిత్వ శాఖ ప్రారంభిస్తున్నది. స్థానిక కళలను, సంస్కృతిని మరియు జీవన శైలిని పరిరక్షిస్తున్న, ప్రోత్సహిస్తున్న గ్రామాలను సన్మానించాలనేది ఈ పోటీ తాలూకు ముఖ్య ధ్యేయం.

పర్యాటక మంత్రిత్వ శాఖ ట్వీట్‌కు ప్రధాన మంత్రి ప్రతిస్పందిస్తూ… ‘‘భారతదేశం యొక్క ఘనమైన పర్యటక సామర్థ్యాన్ని చాటి చెప్పడానికి ఈ విశిష్టమైనటు వంటి ప్రయత్నంలో అందరూ, మరీ ముఖ్యంగా యువజనులు పాలుపంచుకోవాలని నేను కోరుతు న్నాను. ష్ట్ర••జూ://•••.తీబతీ•శ్రీ. •శీబతీఱఎ. స్త్రశీఙ.ఱఅ/వ•-తీబతీ•శ్రీ-ఙఱశ్రీశ్రీ•స్త్రవ-మీశీఎజూవ•ఱ•ఱశీఅ. ష్ట్ర•ఎశ్రీ అని ఒక ట్వీట్‌ ‌లో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *