అం‌తరిక్ష పరిశోధన రంగం కీలక మైలు రాయి దాటింది

చంద్రయాన్‌-3 ‌మొదటి దశ విజయవంతం పట్ల సిఎం కెసిఆర్‌ ‌శుభాకాంక్షలు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 14 : శ్రీహరికోటలోని సతీష్‌ ‌ధావన్‌ అం‌తరిక్ష కేంద్రం నుండి ఎల్‌బిఎం-ఎం4 చంద్రయాన్‌-3 ‌ని ఇస్రో విజయవంతంగా అంతరిక్ష కక్ష్యలోకి ప్రవేశ పెట్టడం పట్ల ఇస్రో చైర్మన్‌, ‌శాస్త్రవేత్తలు, ఇతర సాంకేతిక సిబ్బందిని అభినందిస్తూ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌ ‌రావు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రయాన్‌-3 ‌ప్రయోగంలో మొదటి దశ విజయవంతం కావడం ద్వారా భారత అంతరిక్ష పరిశోధన రంగం కీలక మైలురాయిని దాటిందని ఈ సందర్భంగా సిఎం అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *