చంద్రగ్రహణం సందర్భంగా యాదాద్రి ఆలయం మూసివేత.

చంద్రగ్రహణం సందర్భంగా యాదాద్రి ఆలయం మూసివేత..

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 07 : సంపూర్ణ చంద్ర గ్రహణం సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని మూసివేసిన ఆలయ అర్చకులు ఆలయ అధికారులు… తిరిగి రేపు ఉదయం 3.30 కి ఆలయాన్ని తెరిచి సంప్రోక్షణ నిర్వహించి నిత్యకైంకర్యాలు చేసి భక్తులను యధావిధిగా స్వామి వారి దర్శనానికి అనుమతించనున్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *