సదాశివపేట్, ప్రజాతంత్ర, డిసెంబర్ 11: సంగారెడ్డి జిల్లా సదాశివపేట్ మండలం కంకోల్ లోని వోక్సెన్ యూనివర్సిటీని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీలో విద్యార్థులు ఏర్పాటు చేసిన వివిధ విభాగాలకు చెందిన ఎగ్జిబిషన్ స్టాల్స్, వోక్సెన్ స్పోర్ట్స్ అకాడమీని పరిశీలించారు. ముఖ్యమంత్రి వెంట వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తదితరులు ఉన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





