రాహుల్‌ ఓటర్‌ అధికార్‌ యాత్రలో సీఎం రేవంత్‌

సుపౌల్‌, ఆగస్టు 26: బీహార్‌ రాష్ట్రం సుపౌల్‌లో లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌ గాంధీ ఓటర్‌ అధికార్‌ యాత్ర చేపట్టగా ఆయనతోపాటు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోదరుడు రాహుల్‌తో కలిసి ఈ యాత్రలో పాల్గొంటున్న ఏఐసీసీ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీని సీఎం, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌, మంత్రులు పొన్నం ప్రభాకర్‌, దనసరి అనసూయ సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు అనిల్‌ కుమార్‌ యాదవ్‌, ఇతర ముఖ్య నేతలు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.


 

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్‌ వీడియోల కోసం Prajatantra వెబ్‌సైట్‌ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్‌ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్‌ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్‌ చానల్‌ను సబ్‌ స్క్రైబ్‌ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్‌ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్‌ చేయడం మరిచిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *