ముఖ్యమంత్రిని కలిసిన వడ్డేపల్లి ఏఐఎఫ్‌బీ కౌన్సిలర్లు

– వారితో పీసీసీ చీఫ్ మహేష్, మంత్రి జూపల్లి తదితరులు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14: ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ నాయకుడు వడ్డేపల్లి శ్రీనివాస్ నేతృత్వంలో జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపల్‌లో గెలిచిన ఏఐఎఫ్‌బీ కౌన్సిలర్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని శనివారం ఆయన నివాసంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారితోపాటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ జిల్లెల చిన్నారెడ్డి, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, తదితరులు ఉన్నారు. సీఎంను కలిసిన కౌన్సిలర్లలో కుర్వ పావని(1వ వార్డు), శారద(2వ వార్డు), మంజుల(4వ వార్డు), యుగేందర్‌రెడ్డి(5వ వార్డు), దేవమ్మ(6వ వార్డు), జయశ్రీ(7వ వార్డు), ఎరుకల తిమ్మప్ప(10వ వార్డు) ఉన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *