మాజీ ప్రధాని స్వర్గీయ పీవీకి నివాళులు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 23: సోమవారం భారతరత్న స్వర్గీయ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 20వ వర్ధంతి సందర్భంగా పీవీ ఘాట్‌ వద్ద నివాళులు అర్పించి పీవీ నరసింహారావు కుటుంబ సభ్యులతో  కలిసి  రవాణా బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌  భారతరత్న క్యాలండర్‌ను ఆవిష్కరించారు, అనంతరం పీవీ నరసింహారావు ఘాట్‌ ప్రాంగణంలో ఐ క్యాంప్‌ను ప్రారంభించి కళ్లద్దాలు అందజేశారు.
image.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *