వైఎస్‌కు సీతక్క నివాళి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 2: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి వర్ధంతి సందర్భంగా ప్రంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క ప్రజా భవన్‌లో ఆయనకు మంగళవారం ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో కార్పొరేషన్‌ చైర్మన్లు పటేల్‌ రమేష్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి, బండ్రు శోభారాణి, కాంగ్రెస్‌ నాయకుడు బాస వేణుగోపాల్‌, ఇతర నాయకులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *