మెట్రో స్వాధీనానికి కేబినెట్ నిర్ణయం

హైదరాబాద్, ఫిబ్రవరి 23: హైదరాబాద్ మెట్రో రైలును ఎల్ అండ్ టీ నుంచి పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. ఇప్పటికే దీనిపై ప్రకటన విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. స్వాధీనం చేసుకునే ప్రక్రియను పర్యవేక్షిం చడానికి మంత్రి వర్గ ఉపసంఘాన్ని నియమించింది. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలోని ఈ కమిటీలో మంత్రులు ఉత్తమ్కుమారెడ్డి, శ్రీధర్ బా బు, జూపల్లి కృష్ణారావు సభ్యులు. గత ఏడాది సూత్రప్రాయంగా జరిగిన ఒప్పం దంలో రూ.2 వేల కోట్ల ఈక్విటీని ఏకమొ త్తంగా ఎల్అండ్రకి చెల్లించేలా.. రూ.13 వేల కోట్ల రుణాలను ప్రభుత్వం బదలా యించుకునేలా అవగాహనకొచ్చిన సంగ తి తెలిసిందే. మెట్రో ఆస్తులు, వాటి విలు వ ను ఐడీబీఐ క్యాపిటల్.. రైళ్లు, ట్రాక్లు, సిగ్నలింగ్ వ్యవస్థపై డీఎంఆర్సీ మదింపు చేసి ప్రాథమిక నివేదికలిచ్చాయి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *