ఈ నిమిషం నొప్పికి
కళ్ళు తేలకుండా
మాట కుంటకుండా
తలను గోడకు కొట్టి
క్యాలెండర్ వెనుకే ఉంటా
భూమి ఎక్కడిపోదుగా
మళ్ళీ తిరిగొచ్చే ఈ నిమిషం కోసం
కాచుకు కుర్చుంటా
జవాబు తన కాళ్ళపై పడి
ఆ రోజు బానిసయ్యే దాకా
ఏ క్షణాన్ని క్షమించను .
– శ్రీ సాహితి
9704437247




