అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మోడల్

రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు డిప్యూటీ సీఎం తెలంగాణ అవ‌త‌ర‌ణ దినోత్స‌వ శుభాకాంక్ష‌లు

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 1: జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర సాధన పోరాటంలో ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలను డిప్యూటీ సీఎం స్మరించుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్న సబ్బండ వర్గాల కు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాపాలనకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి లో రాష్ట్రం దేశంలోనే మోడల్ గా నిలిచిందని డిప్యూటీసీఎం భ‌ట్టి  విక్ర‌మార్క అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *