రూ.2.5 కోట్లు మిడ్ మానేరు నీళ్లపాలు

– పర్యాటకులకు కరవైన బోటు షికారు – పట్టించుకునేవారు లేక ఒడ్డునే పడి ఉన్న బోటు సిరిసిల్ల టౌన్, ప్రజాతంత్ర, జూన్ 9: ‘నేను నీళ్లపై పరుగులు తీయాలని వచ్చాను.. పర్యాటకులను ఆనందింపజేయాలనుకున్నాను.. కానీ నేడు మోకాళ్ల లోతు నీళ్లలోనే నిలిచిపోయాను. నాపై కోట్ల రూపాయలు ఖర్చు చేశారు.. నా ప్రయాణం మాత్రం కొన్ని అడుగులకే…
