పాలక విధానాలతో ప్రజలు విలవిల!

ఫాసిజాన్ని కూల్చేందుకు మరో సైన్యం కావాలి వామపక్ష ప్రజాతంత్ర ఐక్యవేదిక సదస్సులో వక్తలు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 20 : పాలకవర్గాల విధానాలతో దేశంలోని ప్రజలంతా నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్నారని వామపక్ష ప్రజాతంత్ర ఐక్యవేదికలో వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా అభ్యుదయ పార్టీలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు హైదరాబాద్‌లోని…
