అకాల వర్షాలతో అంతా అతలాకుతలం
తీవ్ర పంట నష్టం…దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు ప్రభుత్వం అప్రమత్తం….ముందస్తు చర్యలకు అధికారులకు హెచ్చరిక ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రక్షణ చర్యలకు ఆదేశం హైదరాబాద్లో లోతట్టు ప్రాంతాలు జలమయం నిర్మల్ జిల్లాలో పిడుగుపాటుతో మేకల కాపరి, పదుల సంఖ్యలో మేకలు మృతి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 26 : రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో మంగళవారం కురిసిన…
