మే 2 నుంచి 4 వరకు…యాదాద్రిలో నారసింహ జయంతి ఉత్సవాలు
భారీగా ఏర్పాట్లు చేస్తున్న ఆలయ అధికారులు యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి పుణ్య క్షేత్రంలో నృసింహ జయంత్యుత్సవాలు ఘనంగా జరుగనున్నాయి. ఈ మేరకు ఆలయ అధికారులు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. యాదాద్రిలో ఏటా నృసింహ జయంతి వేడుకలు వైభవంగా జరుగుతాయి. ఈ యేడాది మే 2వ తేదీ నుంచి 4వ…
