ముందు కర్ణాటక…తరవాత తెలంగాణ
అధికారంలోకి వొచ్చేది కాంగ్రెస్ పార్టీయే:రేవంత్ రెడ్డి రాహుల్ సిప్లింగ్జ్కు పదిలక్షల నజరానా ప్రకటన కర్ణాటకలో తరవాత తెలంగాణలో అధికారంలోకి వొచ్చేది కాంగ్రెస్ పార్టీయేనని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది నుంచి మళ్లీ కాంగ్రెస్ ప్రభంజనం ప్రారంభం కాబోతున్నదని అన్నారు. కొత్త సంవత్సరంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. శుక్రవారం…
