11న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష
నిర్వహణకు అధికారుల సన్నాహాలు ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష హైదరాబాద్,ప్రజాతంత్ర,జూన్5:గతంలో జరిగిన కొన్ని తప్పిదాల దృష్టిలో ఉంచుకుని గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణకు టీఎస్పీఎస్సీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 11వ తేదీ ఆదివారం పరీక్ష ఉదయం 10 గంటల 30 నిమిషాల…
