రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ లో జోష్ ..!
తెలంగాణలో అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు కాంగ్రెస్ తీవ్ర కసరత్తు చేస్తోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడడానికి ముందు దశాబ్ధకాలంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ తెలంగాణ ఏర్పడిన ఈ తొమ్మిదేళ్ళ కాలంలో అధికారానికి దూరమైంది. ప్రజల కోరికమేరకు తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఇవ్వటంద్వారా తిరిగి తమను అధికారంలోకి తీసుకొస్తారని ఆశించిన కాంగ్రెస్కు ఆ అవకాశం…
