Tag తెలుగు వార్తలు

హిమాచల్‌లో కొనసాగుతున్న వరుణ బీభత్సం

రాష్ట్ర వ్యాప్తంగా 30 మంది మృత్యువాత వరదలకు కొట్టుకు పోయిన వాహనాలు విరిగిపడుతున్న కొండచరియలు రూ.3 వేల కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా సిమ్లా, జూలై 11 : ఉత్తరాది రాష్ట్రాల్లో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. దిల్లీ సహా హర్యానా, హిమాచల్‌‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, ‌జమ్ముకశ్మీర్‌, ‌రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌లో కుండపోతగా వర్షాలు కురుస్తు న్నాయి. ముఖ్యంగా…

రాంగ్‌రూట్‌లో వేగంగా వొచ్చిన బస్సు

కారును ఢీకొనడంతో ఆరుగురు దుర్మరణం బస్సు డ్రైవర్‌ ‌తప్పిదమే అని గుర్తించిన పోలీసులు లక్నో, జూలై 11 : ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దిల్లీ-రట్‌ ఎక్స్‌ప్రెస్‌వేపై రాంగ్‌ ‌రూట్‌లో వేగంగా వచ్చిన ఓ స్కూల్‌ ‌బస్‌ ఎదురుగా వస్తున్న ఓ కారును ఢీకొట్టింది. దీంతో ఆరుగురు ప్రాణాలు…

ఉద్యమ శక్తుల నిస్తేజం..బాసర ఐటీ నిర్వీర్యం

 ‘‘‌తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ బాసర విద్యార్థుల ఉద్యమాన్ని సొంతం చేసుకొని పిల్లలకు మరింత మనో ధైర్యాన్ని ఇవ్వాల్సి ఉండేది.తెలంగాణలో సబ్బండ వర్ణాలు ఏ ఉద్యమాన్ని యెత్తుకున్నా తెలంగాణ సమాజం అందులో భాగస్వాములవటం తెలంగాణ సాధన పోరాటాల నుండి విద్యార్థి,యువజన,ప్రజాసంఘాలుగా మనం ఆచరిస్తున్నదే! ఆఆచరణ,ఆ పోరాట సాంప్రదాయం ఎంతో కొంత పలుచబడిందని ఇప్పుడు భావించాల్సి వస్తుంది.’’…

‌నోరుజారితే ఇక అంతే …

అసలే ఎన్నికల సీజన్‌. ఇలాంటి పరిస్థితిలో ఏ నాయకుడైనా నోరుజారాడే అనుకుందాం.. ఇక ఇంతే సంగతులు.  అందుకోసమే కాచుకుకూర్చున్నట్లుగా ప్రతిపక్ష పార్టీలు దొరికిందే ఛాన్స్‌గా ఆ నాయకుడితో పాటు, ఆయన  కొనసాగుతున్న రాజకీయ పార్టీపై క్షణాల్లో విరుచుకు పడుతాయి. సంబంధిత  నాయకుడు ఏ సందర్భంలో అన్నాడో, ఏ ఉద్దేశ్యంగా అన్నాడన్న విచక్షణకు ఏ మాత్రం అవకాశం…

ఆశాలకు తెలంగాణలో అత్యధిక వేతనాలు

శిల్పకళావేదిక కార్యక్రమంలో మంత్రి హరీష్‌ ‌రావు 15 వేల మందికి నియామక పత్రాలు అందచేత శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, జులై 7 :  దేశంలో అత్యధికంగా వేతనం తీసుకుంటున్న ఆశా వర్కర్లు తెలంగాణలోనే ఉన్నారని ఆర్థిక, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. ఆశా వర్కర్ల మొబైల్‌ ‌బిల్లులను కూడా ప్రభుత్వమే భరిస్తున్నదని…

‘‘అద్వితీయం ప్రాణ దాత సేవాభావం’’

(‌బి.సి.రాయ్‌ ‌జయంతి మరియు వర్థంతి సందర్భంగా)…. ప్రతి వృత్తీ దేనికదే సాటి అయినప్పటికీ వైద్య వృత్తి మిగిలిన  వాటికి భిన్నమైనది. మృత్యువు చివర అంచులదాకా వెళ్ళిన వారికి ప్రాణం పోసే శక్తి ఈ వృత్తికి ఉంటుంది. అందుకే రోగుల ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు చేసే నిరంతర సేవకు ఈమాత్రం గుర్తింపుగా ప్రతి సంవత్సరము జూలై 1…

యుగపురుషుడు పివి

(నేడు మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహ రావు జయంతి) మొట్ట మొదటిసారి కాంగ్రెస్‌ ‌పార్టీ నుండి నెహ్రూ కుటుంబానికి చెందని వ్యక్తి ఐదు సంవత్సరాలు దేశాన్ని ఏలిన దక్షిణ భారతదేశానికి చెందిన తెలంగాణ ప్రాంతపు  పాములపర్తి వెంకట నరసింహారావు ప్రధాని పదవిని అధిష్టించి సామాన్యుడు మరీ అంగ బలం లేని వ్యక్తి దేశాధినేత కావచ్చని…

నివాసయోగ్యత సూచికలో భారత మహానగరాలు..!

(ఇటీవల ఈఐయు సంస్థ విడుదల చేసిన ‘‘క్వాలిటీ ఆఫ్‌ ‌లైఫ్‌/‌లివబులిటీ ఇండెక్స్ – 2023’’ ‌నివేదిక ఆధారంగా) ప్రపంచవ్యాప్తంగా 173 దేశాల్లో నెలకొన్న ప్రజారోగ్య వసతులు, పర్యావరణ పరిరక్షణ, సాంస్కృతిక/వినోదాత్మక సంపదలు, విద్య, స్థిరత్వ ప్రజాపాలన, మౌళిక వనరుల కల్పన వంటి అంశాల్లో 173 దేశాలు, 173 ప్రపంచ నగరాల నివాసయోగ్యత, దేశాల జీవన ప్రమాణాలను…