మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు హైకోర్టు షాక్
ఈశ్వర్ మధ్యంతర పిటిషన్ కొట్టివేత హైదరాబాద్, ఆగస్ట్ 1(ఆర్‌ఎన్‌ఎ) : మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. హైకోర్టు ధర్మాసనం మంత్రి కొప్పుల ఈశ్వర్ మధ్యంతర పిటిషన్ కొట్టివేసింది. తన ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేయాలంటూ కొప్పుల ఈశ్వర్ మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. మూడేళ్ల పాటు విచారణ జరిపి.. అడ్వకేట్…
