Tag తెలుగు వార్తలు

ఆ ‌రెండు పార్టీల డిఎన్‌ఎ ఒక్కటే

కాంగ్రెస్‌, ‌బీఆర్‌ఎస్‌లపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి విమర్శలు ఖమ్మం, ప్రజాతంత్ర, ఆగస్ట్ 18 : ‌కాంగ్రెస్‌, ‌బీఆర్‌ఎస్‌ ‌డీఎన్‌ఏ ఒక్కటే అని.. ఆ రెండు పార్టీలు కలిసేది ఖాయమని రాష్ట్ర బీజేపీ చీఫ్‌ ‌కిషన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఇయన వి•డియాతో మాట్లాడుతూ..కేసీఆర్‌ ‌కుటుంబ పాలన పోవాలని..రాష్ట్రానికి పట్టిన పీడ విరగడకావాలని…

బిఆర్ఎస్ పార్టీలోకి ప్రముఖ బిజెపి రామగుండం నేత.. కౌశిక్ హరి

 రామగుండం నియోజకవర్గానికి చెందిన సీనియర్ బిజెపి నాయకుడు కౌశిక్ హరి త్వరలోనే  బిఆర్ఎస్  పార్టీలో చేరనున్నారు.ఈ మేరకు శుక్రవారం ప్రగతి భవన్లో మంత్రులు కేటీ రామారావు హరీష్ రావు లతో భేటీ అయ్యారు. పార్టీ లో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. అందుకు సంబంధించి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా రామగుండం స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి…

హైదరాబాద్ – సామాన్యులు కాపాడుకున్న సామరస్యం

   అంతటి సంక్షోభ సమయంలో, తమ వర్గం మీదే అక్కడ మారణకాండ జరిగినప్పటికీ, దాని ప్రభావం వల్ల ఇక్కడ హైదరాబాద్ లో విచక్షణ కోల్పోయే ప్రమాదాన్ని వూహించి పాతబస్తీ కాలనీల్లో ఆరోగ్య కార్యకర్తలుగా పనిచేస్తున్న వందలాదిమంది మహిళా లింక్ వాలంటీర్లు ఒక శుక్రవారం నమాజు ముగిసే సమయానికి, పోలీసుల నిర్బంధాన్ని, కట్టుబాట్లను ఎదిరించి మరీ చార్మినార్…

దేశంలో కాంగ్రెస్‌ను నమ్మే స్థితి లేదు

బిజెపికి బలం లేదు..కాంగ్రెస్‌కు గొడవలతోనే సరి పార్టీలో చేరిన వారికి కండువా కప్పిన మంత్రి హరీష్‌ కాంగ్రెక్‌కు గతమే తప్ప భవిష్యత్తు లేదని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ ‌రావు అన్నారు. ఎందుకంటే కాంగ్రెస్‌ను నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని అన్నారు. కేంద్రం ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టి దారుణంగా విఫలమైందని అన్నారు.  అసెంబ్లీలోనూ కాంగ్రెస్‌…

‘జమీన్‌ ఆస్మాన్‌ ఫరక్‌’

మన ఊరు`మన బడి ద్వారా ప్రభుత్వ స్కూళ్లకు మహార్దశ హెచ్‌ఎంలూ మీకు దండం పెడతా…స్పోర్ట్స్‌ కిట్స్‌ను రూముల్లో పెట్టకండి త్వరలో మరిన్ని స్కూళ్లను డెవలప్‌మెంట్‌ చేస్తా సిద్ధిపేట గర్స్ల్‌ స్కూల్‌ అండ్‌ కాలేజ్‌ ప్రారంభోత్సవంలో మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్‌ 9: ఒకప్పుడు  ప్రభుత్వ స్కూళ్లంటే  శిథిలావస్థలు..రాష్ట్రం ఏర్పడి కేసీఆర్‌ సిఎం అయ్యాక మన…

కెసిఆర్‌ ‌కృషితో ఆకుపచ్చ తెలంగాణ ఆవిష్కృతం

ఎక్కడ చూసినా భూమాతకు పచ్చచీరకట్టు గతంలో నెర్రెలు బారిన .. నెత్తురు కారిన నేల నక్సలిజంతో, తీవ్రవాదంతో, సామాజిక అసమానతలు సమైక్య పాలనలో ఆగమైన తెలంగాణ నేల 9ఏళ్ల తెలంగాణలో ఎంత అభివృద్ది సాధించామో చూడాలి ఐటి హబ్‌ అం‌టే వేలం బిల్డింగ్‌ ‌కాదు..భవిష్యత్‌కు మెట్టు నిజామాబాద్‌ ‌పర్యటనలో మంత్రి కెటిఆర్‌ నిజామాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్9:: ‌భూమాత ఆకుపచ్చ…

వైఎస్సార్‌ ‌కల్యాణమస్తు డబ్బులు జమ

అర్హులైన 18,883 జంటలకు రూ.141.60 కోట్ల ఆర్ధిక సాయం •ఆడపిల్లల చదువులకు ప్రోత్సాహం కలిగించేలా పథకం •పేదలకు పెళ్లిల్లు భారం కాకుండా అమలు చేస్తున్నాం •పథకం అమలుపై సిఎం జగన్‌ ‌వివరణ అమరావతి, అగస్ట్9: ‌వైఎస్‌ఆర్‌ ‌కల్యాణ మస్తు, వైఎస్‌ఆర్‌ ‌షాదీ తోఫా. ఏప్రిల్‌-‌జూన్‌ 2023 ‌త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 18, 883 జంటలకు…

మణిపూర్ తగలబడుతుంటే మోదీ, షా వోట్ల వేట

గిరిజనులు అంటే మోదీకి చులకన విభజించు పాలించు అనే విధానాన్ని బీజేపీ అవలంభిస్తోంది లోక్ సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి న్యూ దిల్లీ,ప్రజాతంత్ర, ఆగస్ట్ 9: గడిచిన తొమ్మిదేళ్లుగా ఈ దేశంలో విభజించు పాలించు అనే విధానాన్ని బీజేపీ అవలంభిస్తోందని, మణిపూర్‌తో సహా దేశంలోని పలు చోట్ల జాతుల మధ్య వైరాన్ని పెంచిపోషిస్తూ బీజేపీ…

దండకారణ్యం లో అమరవీరుల వారోత్సవాలు

మావోయిస్ట్ పార్టీ తెలంగాణ మరియు దక్షిణ బస్తర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో అమరవీరుల వారోత్సవాలు జులై ఆఖరు వారంలో  ఆదివాసీ ప్రజానీకం ఘనంగా నిర్వహించారు.. ఆ కార్యక్రమంలో సెంట్రల్ కమిటీ పొలిట్ బ్యూరో మెంబెర్ కటకం సుదర్శన్ @ఆనంద్ స్మారక స్థూపం ఆవిష్కరించా రు.