మెదక్ వేదికగా నేడు సీఎం కేసీఆర్ ప్రగతి శంఖారావం
మెదక్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మంత్రి హరీష్ రావు మెదక్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 22: అభ్యర్థుల ప్రకటన తర్వాత బీఆర్ఎస్ మొదటి సభ నూతన ఉత్సాహంతో జరుగుతుందని, కేసీఆర్ వ్యూహం ఎవరూ ఊహించలేదు. సీట్ల ప్రకటనతో విపక్షాలు కకావికలం అవుతున్నాయని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. మంగళవారం మెదక్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మంత్రి మాట్లాడుతూ..…
