Tag తెలుగు వార్తలు

బిఆర్‌ఎస్‌ ‌కార్యకర్తగా, కేసిఆర్‌ ‌తొత్తుగా కేయు విసి

యూనివర్సిటీలో విద్యార్థులు చేస్తున్న దీక్షా శిబిరంలో పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి తెలంగాణ సమగ్ర శిక్షా ఉద్యోగుల రిలే దీక్షకు సంఘీభావం… హన్మకొండ, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 13 : ‌తెలంగాణా ఉద్యమంలో కీలక పాత్ర వహించిన విద్యార్థులపై దాడులకు పాల్పడడం దురదృష్టకరమని, తెలంగాణా కోసం మలి దశ ఉద్యమంలో ఎన్నో ఉద్యమాలు చేసి పోరాడిన విద్యార్థి…

పివోకేను విలీనం చేస్తాం : కేంద్రమంత్రి వికె సింగ్‌

‌న్యూదిల్లీ,సెప్టెంబర్‌12 : ‌పాక్‌ ఆ‌క్రమిత కశ్మీర్‌ (‌పీవోకే)పై కేంద్ర మంత్రి వీకే సింగ్‌ ‌సంచలన వ్యాఖ్యలు చేశారు. పీవోకే త్వరలో భారత్‌లో కలిసిపోతుందని వ్యాఖ్యానించారు. రాజస్థాన్‌లోని దౌసాలో సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాంతాన్ని (పీవోకే) భారత్‌లో విలీనం చేయాలంటూ పీవోకే ప్రజలు చేస్తున్న డిమాండ్లపై డియా కేంద్ర…

కెనాడాకు తిరుగుముఖం పట్టిన కెనాడా ప్రధాని

న్యూదిల్లీ, సెప్టెంబర్‌ 12 : ‌జీ20 సదస్సు కోసం భారత్‌ ‌వచ్చిన కెనాడా ప్రధాని విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రస్తుతం భారత్‌లోనే చిక్కుకు పోయారు. విమానంలో సాంకేతిక లోపాన్ని సరిదిద్దే ప్రయత్నాలు ఊపందుకోవడంతో మంగళవారం ఆయన కెనడాకు తిరుగుముఖం పట్టే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు కెనడా నుంచి ట్రూడో కోసం బయలుదేరిన…

సమ్మె సైరనూదిన ‘సమగ్ర’శిక్ష ఉద్యోగులు

విద్యారంగాన్ని సంక్షోభాలలోకి నెట్టడం ప్రభుత్వాలకి కొత్త కాదు. ఉచిత విద్యను ప్రభుత్వబాధ్యతల నుండి తప్పించేందుకు ప్రభుత్వాలు చేసే అనేక చవకబారు ఎత్తుగడలను అమలు చేస్తూ వస్తున్నది. సొంత రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను కునారిల్లచేసే ప్రభుత్వంమీద సమగ్ర శిక్షా ఉద్యోగులుఉద్యమంప్రారంభించారు.విద్యారంగ మేధావుల, ఉపాధ్యాయసంఘాల మద్దతు కూడగట్టుకొని వారు చేస్తున్న రాష్ట్ర వ్యాప్త ఉద్యమం సమ్మెగా బలం పుంజు…

విజయ భేరి సభలో 5 గ్యారంటీలను ప్రకటించనున్న సోనియాగాంధీ

బీఆరెస్‌ ‌పతనం ఖాయమనే సభ జరగకుండా కుట్రలు విజ్ఞతను ప్రదర్శించాల్సిందిపోయి కుట్రలా? బీజేపీ, బీఆరెస్‌ ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్‌ ‌సభను అడ్డుకోలేరు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి తుక్కుగూడలో సభాస్థలి పరిశీలన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 9 : ఈ ‌నెల 17న తుక్కుగూడాలో నిర్వహిచే విజయ భేరి సభా స్థలాన్ని టీపీసీసీ అధ్యక్షుడు…

ప్రగతిభవన్ లో రక్షాబంధన్ వేడుకలు

గురువారం రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి  కె.చంద్రశేఖర్ రావు కు వారి అక్కలు, చెల్లెలు రాఖీలు కట్టి రాఖీ పండుగ  వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా అక్కలు లక్ష్మీబాయి, జయమ్మ, లలితమ్మ, చెల్లెలు వినోదమ్మ తమ సోదరునికి రాఖీ కట్టి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వారి అక్కలకు పాదాభివందనాలు చేసి ఆశీర్వాదాలు…

నమ్మకం ఒక వైపు… అమ్మకం ఒక వైపు…

 టికెట్లు, సీట్లు, పదవులు అమ్ముకునే నాయకత్వం ప్రతిపక్షాలది  పది అసెంబ్లీ స్థానాలు గెలిచి కేసీఅర్‌ ‌కు అండగా నిలబడదాం  మెదక్‌ ‌ప్రగతి శంఖారావం బహిరంగ సభలో మంత్రి హరీష్‌ ‌రావు మెదక్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 23: ‌మెదక్‌ ‌జిల్లా కావాలనేది కొన్ని దశాబద్దాల కల. ఇందిరాగాంధీ  మాట ఇచ్చారు. జిల్లా చేస్తాం, రైలు తెస్తాం అని…

ప్రపంచ ప్ర‌ఖ్యాత గ‌ణిత‌ మేధావి సీఆర్ రావు క‌న్నుమూత‌

భారత్‌కు చెందిన గణాంక, గణిత శాస్త్రవేత్త సీ ఆర్ రావు వయసు సంబంధిత అనారోగ్యంతో బుధవారం అమెరికాలో తుదిశ్వాస విడిచారు. 75 ఏళ్ల కిందట గణాంక రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టినందుకు గానూ ఆ రంగంలో నోబెల్‌ బహుమతికి సమానమైన ఇంటర్నేషనల్‌ ప్రైజ్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ 2023 అవార్డు సీఆర్ రావును వరించింది. అనేక…

సమస్యాత్మక, అనేక ఇతర అశాలపై చర్చకు ‘బ్రిక్స్’ ‌వేదిక

సంస్థాగత అభివృద్ధిపై సమీక్షకు ప్రయోజనకారి గ్రీస్‌కు బయలుదేరే ముందు ప్రధాని మోదీ ప్రకటన హైదరాబాద్‌, ‌పిఐబి, ఆగస్ట్ 22 : ‌దక్షిణ ఆఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ ‌రామఫోసా ఆహ్వానించిన మీదట తాను నేటి నుండి 24 వరకు ‘బిఆర్‌ఐసిఎస్‌’(‘‌బ్రిక్స్’) ‌పదిహేనో శిఖర సమ్మేళనంలో పాలుపంచుకోవడం కోసం దక్షిణ ఆఫ్రికా గణతంత్రాన్ని సందర్శిస్తున్నాని ప్రధాని మోదీ తెలిపారు.…