నాగోబాను దర్శించుకున్న సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు

మెస్రం వంశీయుల ఘన స్వాగతం ఆదిలాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 2 : గిరిజనుల ఆరాధ్య దైవం నాగోబాను సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. శుక్రవారం (మధ్యాహ్నం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌కు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో డిప్యూటీ సీఎం మల్లు భట్టీ విక్రమార్క,…







