కాంగ్రెస్ పథకాలతో ప్రజలకు లాభం లేదు

ఊరడింపు పథకాలతో కడుపు నిండదు బిజెపి రాజ్య సభ ఎంపి లక్ష్మణ్ విమర్శ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 28 : కాంగ్రెస్ ప్రవేశ పెట్టిన ఏ పథకం ప్రజల కడుపు నింపదని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. మూడోసారి మోదీని ప్రధాని చేయడానికి దేశ వ్యాప్తంగా ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. తొమ్మిది రోజులుగా విజయ సంకల్ప…







