Tag తెలుగు వార్తలు

ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు..ఒక సమీక్ష

ఇటీవల అడ్వకేట్స్‌ యూనియన్‌ ఫర్‌ డెమోక్రసీ అండ్‌ సోషల్‌ జస్టిస్‌ అనే సంస్థ ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లపై వేసిన పిటిషన్‌ ను విచారించిన మధ్యప్రదేశ్‌ హైకోర్టు ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు జనరల్‌ కేటగిరి కులాల వారికి మాత్రమే ఎలా వర్తిస్తాయి?ఇతర కులాల్లో ఆర్థికంగా వెనుకబడ్డ వారి పరిస్థితి ఏంటి? అంటూ కేంద్రాన్ని ప్రశ్నించడంతో పాటు ఆరు వారాల్లో స్పందించాలని…

కాంగ్రెస్‌ పార్టీ బాటలో బీజేపీ!

విచిత్రమేమంటే ఏడు దశాబ్దాల పాలనలో కాంగ్రెస్‌ అనుసరించిన సంస్కృతిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ , అమిత్‌ షాలు అమలు చేస్తున్నారు. దర్యాప్తు సంస్థలను గుప్పిట్లో పెట్టుకోవడం, పార్టీల్లో సీనియర్లను పక్కన పెట్టడం, ముఖ్యమంత్రులను మార్చడం తదితర నిర్ణయాలన్నీ గతంలో కాంగ్రెస్‌ చేసి చూపింది. బిజెపి రాజకీయాల తీరు కాంగ్రెస్‌ సంస్కృతికి ఏ మాత్రం భిన్నంగా లేవనడానికి…

నేడు రాష్ట్ర పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ

నేడు ఆదిలాబాద్‌లో..రేపు సంగారెడ్డిలో పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన…బహిరంగ సభలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 3 : నేడు ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి రానున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా.. నేడు ఉదయం 10 గంటల 20 నిమిషాలకు ప్రధాని ఆదిలాబాద్‌ చేరుకోనున్నారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అలాగే..పూర్తయిన…

ఎస్‌.వెంకట్‌ నారాయణ్‌కు ‘పొత్తూరి’ స్మారక పురస్కారం!

(రేపు సాయంత్రం హైదరాబాద్‌ రవీంద్ర భారతిలో తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్‌ రెడ్డి ప్రముఖ పాత్రికేయుడు ఎస్‌.ఎంకట్‌ నారాయణ్‌కు పొత్తూరి స్మారక పురస్కారం అందజేస్తున్నసందర్భంగా…) ఇండియా టుడే మాజీ ఎగ్జిక్యూటివ్‌, సీనియర్‌ ఎడిటర్‌ ఎస్‌ వెంకట్‌ నారాయణ్‌ అర్ధ శతాబ్దం పైగా దేశ విదేశాలలో గణుతికెక్కిన ప్రముఖ పాత్రికేయులు. ఆయన జర్నలిస్ట్‌ గా ప్రపంచంలో 65 దేశాలు…

రాజ్యాధికారం సాధించే దిశగా బహుజనులు ఉద్యమించాలి!

ఎన్నికలు  దగ్గర పడుతున్నాయి,  మళ్ళీ అధికారంలోకి  రావడానికి రెండు పార్టీలు సిద్ధమవుతున్నాయి.  2.8  శాతం ఉన్న  కమ్మ  సామాజిక వర్గానికి 34 శాతం  సీట్లు  ప్రకటించి  చంద్రబాబు నాయుడు ముందున్నారు.  ఇక  3.2  శాతం  ఉన్న  రెడ్డి  సామాజిక వర్గానికి  36 సీట్లు  కేటాయించి రెండవ స్థానంలో జగన్మోహన్‌ రెడ్డి  ఉన్నారు.  దేశంలోని అన్ని రాష్ట్రాలలో…

దేశంలోనే అతిపెద్ద కుంభకోణం ‘కాళేశ్వరం’

విజిలెన్స్‌ నివేదిక ఆధారంగా క్రిమినల్‌ చర్యలు సబ్‌ కాంట్రాక్ట్‌ కాదు…మేడిగడ్డను ఎల్‌అండ్‌టినే నిర్మించింది బీఆర్‌ఎస్‌ అక్రమాల్లో బీజేపీ కూడా భాగస్వామి లేకుంటే లక్ష కోట్ల రుణాలు ఎలా వొచ్చాయి ఎన్‌డిఎస్‌ఎ విచారణకు పూర్తి సహకారం మేడిగడ్డ పరిస్థితిపై నిపుణులు, అధికారులతో చర్చించేందుకు నేడు దిల్లీకి మీడియాతో ఇష్టాగోష్టిలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి హైదరాబాద్‌,…

త్వరలోనే రైతు కమిషన్‌, విద్యా కమిషన్‌

కౌలు రైతుల రక్షణపై అఖిల పక్ష సమావేశం పకడ్బందీగా పంటల బీమా పథకం అమలు నియోజకవర్గాల్లో సంక్షేమ గురుకుల ప్రాంగణాలు పౌర సమాజం ప్రతినిధులతో సమావేశంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 02 : త్వరలోనే రాష్ట్రంలో రైతు కమిషన్‌, ఎడ్యుకేషన్‌ కమిషన్‌ ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డి ప్రకటించారు.…

నేడు బిఆర్‌ఎస్‌ కాళేశ్వరం టూరు

రంగారెడ్డి-పాలమూరుకు కాంగ్రెస్‌ నేతల పిలుపు హైదరాబాద్‌,ప్రజాతంత్ర, ఫిబ్రవరి29 : కాళేశ్వరంపై వచ్చిన విమర్శలకు సమాధానంగా బీఆర్‌ఎస్‌ చేపట్టిన మేడిగడ్డ పర్యటనకు కౌంటర్‌గా కాంగ్రెస్‌ మరో పర్యటనకు సిద్ధమైంది. పాలమూరు – రంగారెడ్డి పర్యటనకు కాంగ్రెస్‌ పిలుపునిచ్చింది. శుక్రవారం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పర్యటనకు ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహాబూబ్‌ నగర్‌ జిల్లా కాంగ్రెస్‌ నేతలు పిలుపునిచ్చారు.…

ప్రజల మనిషి శ్రీపాదరావు

నేడు  శ్రీపాదరావు జయంతి దుద్దిళ్ళ శ్రీపాదరావు (మార్చి 2, 1935 – ఏప్రిల్‌ 13, 1999) సీనియర్‌ కాంగ్రెస్‌ శాసనసభ్యులు, శాసనసభ స్పీకరుగా పని చేశారు. 1935 సంవత్సరమలో మార్చి 2 న కాటారం మండల ధన్వాడ గ్రామానికి చెందిన మౌళి పటేల్‌ రాధా కిష్టయ్య, కమలా బాయి దంపతులకు జన్మించారు. అమ్మమ్మ వారు నివాసముండే…