Tag తెలుగు వార్తలు

ఉగాది పచ్చడి

చూతక ఫలం పలకరింపుతో పాతకములన్నీ పోయేనుగాక! నింబపు విరుల పుప్పొడితో గరళపుఅమ్మల స్వాంతనకాగ! ఇక్షువు గడల మధురముతో కుక్షము గోడలు శాంతములాడ! అమలక రుచుల చక్కిలింతతో జిహ్వపు చూరులు కితకితలాడ! మిరప ఘాటు రేగినవేళల్లో నవనాడుల్లో నీటి ఊటలురేగ! గుడచూర్ణము అనుపానముతో అమృతపానము కంఠమునేగ! సప్తరుచుల సమ్మేళనమే జీవితమంటూ! నవగ్రహముల గమనములే దిశా నిర్దేశంచేస్తూ! కాలంమార్పు…

సకల శుభాల ఉగాది!!

వేపచెట్టుకి ముత్యాలు పూసి తళ తళా మెరుస్తుంటే మామిడి చెట్టుపై గుండ్రటి నక్షత్రాలు నోరూరిస్తుంటే సూరీడి కళ్ళల్లో కూసింత వేసంగి తాపం సురుక్కుమంటే పాట విని వెళ్ళమని దారిలో చెట్టు చెట్టుకి ఎగిరొచ్చి కోయిల పిలుస్తోంటే శిశిరపు పత్రాల్లో హరితం ఆవిరై మట్టిలో కలిపితే వాసంతం చిగుర్లేసి హరితం ఆయువై కళకళలాడిస్తే చైత్ర శుద్ధ పాడ్యమి..ఉగాదై…

ఎపిలో విద్యుత్‌ ‌చార్జీల షాక్‌

‌పెంపును ప్రకటించిన ఈఆర్సీ ఛైర్మన్‌ ‌గతంలో ఉన్న స్లాబ్‌ల రద్దు..కొత్తగా 6 స్లాబులు ఖరారు పెరుగుదలతో 14 వందల కోట్లు ఆదాయం వస్తుందని అంచనా తిరుపతి, మార్చి 30 : ఒక వైపు పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతుండటంతో ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు ఏపీ ప్రభుత్వం మరోభారం మోపింది. ప్రజలకు కరెంట్‌…

ఆర్టీసీ ఛార్జీలు ఇంకా పెరుగతాయి

ఆర్‌టీసీ ఛైర్మన్‌ ‌బాజిరెడ్డి వెల్లడి ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 30 : పెరిగిన సెస్‌ ‌చార్జీలతో ప్రభుత్వానికి ఏలాంటి సంబందం లేదని ఆర్టీసీ చైర్మన్‌ ‌బాజిరెడ్డి గోవర్ధన్‌ ‌స్పష్టం చేశారు. అవి ఆర్టీసీ చార్జీల పెంపు కాదని సెస్‌ ‌చార్జీలు మాత్రమేనని.. భవిష్యత్తులో ఆర్టీసీ చార్జీలు ఇంకా పెరుగుతాయని తెలిపారు. టోల్‌ ‌ప్లాజా డబ్బులు టీఎస్‌ఆర్టీసీ…

దేశ వ్యాప్తంగా… కార్మిక సంఘాల మొదటి రోజు సమ్మె విజయవంతం

ఊరూ వాడా ధర్నాలు…మూతపడ్డ పలు ప్రభుత్వ కార్యాలయాలు సమ్మెలో పాల్గొన్న బ్యాంకింగ్‌, ‌కార్మిక సంఘాలు మద్దతుగా రాజకీయ పార్టీల ర్యాలీలు విద్యార్థి, కార్మిక సంఘాల ఆందోళనతో కొన్ని చోట్ల ఉద్రిక్తత సింగరేణిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి…ఆగిన కార్యకలపాలు ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 28 : కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశ వ్యాప్తంగానూ,…

వరుసగా పెరుగుతూనే ఉన్న పెట్రో ధరలు

ఏడు రోజుల్లో ఆరు సార్లు పెంచిన చమురు కంపెనీలు లీటరు పెట్రోలుపై 30 పైసలు..డీజిల్‌పై 35 పైసలు పెంపు న్యూ దిల్లీ, మార్చి 28 : దేశంలో పెట్రోలు ధరలుపెరుగుతూనే ఉన్నాయి. ఏడు రోజుల్లో ఆరోసారి ధరలను చమురు కంపెనీలు పెంచాయి. తాజాగా సోమవారం లీటర్‌ ‌పెట్రోల్‌పై సగటను 30 పైసలు, డీజిల్‌పై 35 పైసలు…

‌ప్రజలలో కేసీఆర్‌ ‌పలచనబడుతున్నరు

పెట్రోల్‌, ‌డీజిల్‌, ‌విద్యుత్‌ ‌చార్జీల పెంపుపై పోరాటాలు త్వరలో రైతు రక్షణ యాత్ర టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొ. కోదండరామ్‌ ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌సీఎం కేసీఆర్‌ అనుసరిస్తున్న అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాల కారణంగా ప్రజలలో చులకనవుతున్నారనీ టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్‌ అన్నారు. ప్రజ సమస్యలపై ఇక నుంచి మరింత ఉధృతంగా పోరాటాలు నిర్వహిస్తామని చెప్పారు.…

‌శ్రీ లక్ష్మీ నరసింహ కరావలంబమ్‌ ..!

ఆరు సంవత్సరాల తరువాత… ప్రధానాలయంలో భక్తులకు మొదలైన నారసింహుని దర్శనాలు యాదాద్రిలో వైహభవోపేతంగా మహాకుంభ సంప్రోక్షణ అత్యంత వైభవోపేతంగా సాగిన శోభయాత్ర స్వామివారి పల్లకి మోసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌గర్భాలయంలోకి చేర్చిన ఉత్సవ మూర్తులు ఏకకాలంలో ఏడు గోపురాలకు మహాకుంభాభిషేకం యాదాద్రి పునర్నిర్మాణ కర్తలకు సిఎం కెసిఆర్‌ ‌సన్మానం ప్రపంచ అధ్యాత్మిక క్షేత్రంగా యాదాద్రి ఆలయం…

తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ప్రతీక జమలాపురం కేశవరావు

‘‘‌సర్దార్‌ ‌కేశవరావు భాషారాష్ట్ర సిద్ధాంతానికి పూర్తిగా వ్యతిరేకి. తెలంగాణ అస్తిత్వాన్ని స్థిరీకరించాలని కోరుకున్నారు. కన్నడ, మరాఠీ భాషా ప్రాంతాలతో కలిసి పోయిన హైదరాబాద్‌ ‌రాష్ట్రం అలాగే ఉండాలని వాంచించారు. అలాగే జమిందారి, జాగిర్దారీ వ్యవస్థలతో అతలాకుతలమైన తెలంగాణను విశాలాంధ్రలో కలిపినట్లయితే ఏమాత్రం మేలు జరగదని నొక్కి చెప్పారు.’’ నేడు తెలంగాణ సర్దార్‌ ‌వర్ధంతి నిజాం నిరంకుశ…