Tag తెలుగు వార్తలు

ఐటీ రంగంలో మేటిగా హైదరాబాద్‌

అతిపెద్ద గూగుల్‌ ‌క్యాంపస్‌ ‌శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్‌             ‌లైఫ్‌ ‌సైన్సెస్‌ ‌రంగంలో 100 బిలియన్‌ ‌డాలర్ల సాధనే లక్ష్యం : థర్మో ఫిషర్స్ ‌సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 28 : ‌హైదరాబాద్‌ ఐటీ రంగంలో దేశంలోనే మేటిగా విరాజిల్లుతుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు.…

నాడు పనిగంటల పొరాటం.. నేడు‘బ్యాక్‌ ‌టు ఆఫీస్‌’ ‌పేరిట ప్రోత్సహాకాలు ..!

‘‘‌కొరోనా భయంతో రెండేళ్లుగా ఉద్యోగులను వర్క్ ‌ఫ్రమ్‌ ‌హోమ్‌కే పరిమితం చేసిన కంపెనీలు మళ్లీ ఆఫీసులకు రావాలని కబురు పెడుతున్నాయి. ఇప్పటికే అనేక సంస్థల ఉద్యోగులు కార్యాలయాలకు వస్తుండగా.. మిగిలిన సంస్థలు కూడా ఆఫీసుకు వచ్చేయాలని మెసేజ్‌లు, మెయిల్స్ ‌పంపిస్తున్నాయి. ప్రస్తుతం 15-20 శాతం మంది ఉద్యోగులే మాత్రమే కార్యాలయాలకు వస్తున్నారు.’’ యాంత్రికయుగం రాక ముందు…

బాధిత మహిళ దగ్గర బల ప్రదర్శనా

పరామర్శించడానికి వచ్చారా లేక యుద్దానికా మహిళా కమిషన్‌నే అడ్డుకుని యాగీ చేస్తారా సమన్లు ఇవ్వడం కమిషన్‌ అధికారమని వెల్లడి చంద్రబాబు, బొండా ఉమల తీరుపై పద్మ మండిపాటు విజయవాడ,ఎప్రిల్‌ 23 : ‌చంద్రబాబు హయాంలో మహిళా కమిషన్‌ అం‌టే తూతూమంత్రంగా నడిపారంటూ ఏపీ మహిళా కమిషన్‌ ‌చైర్‌పర్సన్‌ ‌వాసిరెడ్డి పద్మ తీవ్రస్థాయిలో ఫైర్‌ అయ్యారు. అత్యాచార…

కేటీఆర్ హద్దు మీరి మాట్లాడుతున్నారు..!

తెలంగాణ రాష్ట్రంలో బిజేపి బుల్డోజర్స్ వస్తాయనే భయం.. కేంద్ర మంత్రిగా కేసీఆర్ యూపీఎ హయాంలో తెలంగాణకు ఏం తెచ్చారో కేటీఆర్ చెప్పాలి..: ఎంపి జీవీఎల్ న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 23: తెలంగాణ, ఏపిలో బీజేపీ విజయబావుటా ఎగరవేయటం ఖాయం. .బీజేపీ బుల్డోజర్‌ వస్తే రాజకీయ భవిష్యత్తు ఉండదనే కారణంగానే రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రధాని…

తల్లీ కొడుకుల ఆత్మహత్యపై గవర్నర్‌ ‌తమిళి సై ఆరా

వివరాలును గవర్నర్‌కు అందచేసిన పోలీసులు ప్రజాతంత్ర, కామారెడ్డి, ఎప్రిల్‌ 23 : ‌జిల్లా కేంద్రంలోని మహారాజా లాడ్జిలో రామాయంపేటకు చెందిన తల్లీ కొడుకులు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై గవర్నర్‌ ‌తమిళిసై ఆగ్రహం వ్యక్తం చేశారు.  అధికార పార్టీకి చెందిన నేతలు, పోలీసులు వేధించడం వల్లే ఆత్మహత్య చేసుకున్నారన్న విమర్శలపై గవర్నర్‌ ఆరా తీశారు. లొంగిపోయిన ఆరుగురు…

అన్నిరంగాల్లోనూ మహిళలపై వివక్ష

అయినా అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు మహిళా జర్నలిస్టుల శిక్షణా తరగతుల్లో మంత్రి సబిత ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 23 : ‌మహిళలపై వివక్ష లేని రంగం అంటూ ఏదీ లేదని, వాటిని సమర్థవంతంగా ఎదుర్కుని రాణించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. సమాజంలో సగమై నేడు మహిళలు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారని, అత్యంత…

రాష్ట్రంలో కక్షపూరిత రాజకీయాలు

ప్రధాని మోడీ, కేంద్రాన్ని తిట్టడమే పని ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, సోషల్‌ ‌మీడియాపై నిర్బంధం సాయిగణేశ్‌ ‌మృతికి కారణమైన వారిపై మాత్రం కేసు లేదు ధాన్యం సేకరణపై బహిరంగ చర్చకు సిద్ధమా ప్రగతి భవన్‌ను తెలంగాణ ప్రజాభవన్‌గా మారుస్తాం ఎంఎంటిఎస్‌ ‌విస్తరణకు మోకాలడ్డుతున్న కెసిఆర్‌ ‌మీడియా సమావేశంలో మండిపడ్డ కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి ప్రజాతంత్ర,…

తెలంగాణలో రజాకార్ల పాలన

మహిళలు బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి ‘కుటంబ’ సంక్షేమ కార్యక్రమాలతో కెసిఆర్‌ ‌బిజీ పాద యాత్రలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌వంద కిలోవి•టర్లు పూర్తి చేసుకున్న కేక్‌ ‌కట్‌ ‌చేసిన పార్టీ కార్యకర్తలు ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 23 : ‌నిజాం కాలంలో రజాకార్లు బయటకు వొస్తే.. మహిళలు భయంతో తలుపులు వేసుకునేవాళ్లని,…

టిఆర్‌ఎస్‌ అరాచాకాలను ప్రజలకు తెలియచేస్తాం

తెలంగాణకు కెసిఆర్‌ ‌చీడ, పీడ వొదిలిస్తాం వరంగల్‌ ‌రాహుల్‌ ‌సభతో కాంగ్రెస్‌కు పూర్వ వైభవం… కాంగ్రెస్‌లో నూతనోత్తేజం సన్నాహక సమావేశంలో పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 23 : ‌వరంగల్‌ ‌సభతో కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తీసుకొస్తామని టీపీసీసీ ప్రెసిడెంట్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రైతుసంఘర్షణ సభతో తెలంగాణ ఆత్మగగౌరవాన్ని…